2025 నవంబర్ 14 రాశి ఫలాలు – ఈ శుక్రవారం మీ రాశి ఫలితాలు తెలుసుకోండి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, కుటుంబం, ప్రేమ, ఆరోగ్యం విషయాల్లో శుక్ర గ్రహ ప్రభావం ఎలా ఉంటుంది? పూర్తి వివరాలు చదవండి.
Month: నవంబర్ 2025
పూణే–బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం: రెండు కంటైనర్ లారీలు ఢీకొని ఎనిమిది మంది సజీవదహనం
పూణే–బెంగళూరు జాతీయ రహదారిపై నవలే వంతెన సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. రెండు కంటైనర్ లారీలు ఢీకొనడంతో కారు మంటల్లో చిక్కి సజీవదహనమైంది. అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఈ చలికాలం లో గీజర్ కొనాలి అనుకుంటున్నారా? తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్య అంశాలు
చలికాలంలో వేడి నీటి కోసం గీజర్ అవసరం తప్పదు. కానీ గ్యాస్ గీజర్ మంచిదా లేక ఎలక్ట్రిక్ గీజర్ కొనాలా? ఏది తక్కువ ఖర్చుతో వస్తుంది, ఏది ఎక్కువ భద్రత కల్పిస్తుంది, ఏది ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది – అన్నింటిపై పూర్తి వివరాలు తెలుసుకోండి.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కొత్త రగడ: డబ్బు తీసుకుని ఓటు వేయనివారిపై పార్టీల ఒత్తిడి
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాత రాజకీయ పార్టీల విచిత్ర చర్యలు బహిర్గతమయ్యాయి. డబ్బు తీసుకుని ఓటు వేయని వారిపై ఒత్తిడి, బస్తీలు–అపార్ట్‌మెంట్లలో కలకలం.
విజయవాడలో దారుణం: నడిరోడ్డుపైనే భార్య గొంతు కోసి చంపిన భర్త
విజయవాడలో ఘోర హత్య. కుటుంబ కలహాల కారణంగా భార్యకు దూరంగా ఉన్న భర్త పట్టపగలు నడిరోడ్డుపైనే భార్య గొంతు కోసి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
భార్యతో పారిపోయిన వ్యక్తికి గుణపాఠం నేర్పిన భర్త – సోషల్ మీడియాలో వైరల్!
బీహార్‌లో భార్య పారిపోయిన భర్త ఆమె ప్రియుడి భార్యను పెళ్లి చేసుకున్నాడు. ఈ వింత రివేంజ్ లవ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వినుకొండలో దారుణ ఘటన – ఉమ్మివేశాడనే కోపంతో యువకుడిపై దాడి, పరిస్థితి విషమం
పల్నాడు జిల్లా వినుకొండలో ఉమ్మివేశాడన్న కారణంతో యువకుడిపై కర్రలతో దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది. బాధితుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశారు.
ప్రపంచంలో అత్యధిక వయస్సు గల పది మంది – 120 ఏళ్లకు పైగా జీవించిన సూపర్ సెంటెనేరియన్లు
మానవ చరిత్రలో 117 సంవత్సరాలకు పైగా జీవించిన పది మంది వ్యక్తుల ఆశ్చర్యకరమైన కథలు. ఫ్రాన్స్‌కి చెందిన జీన్ కాల్మెంట్ నుండి జపాన్‌కి చెందిన కేన్ టనాకా వరకు – వీరి సుదీర్ఘ జీవన రహస్యాలు, ఆసక్తికర విశేషాలు తెలుసుకోండి.
పెట్రోల్ బంక్ లో మోసాలకు చెక్ పెట్టండి ఇలా !?
పెట్రోల్ లేదా డీజిల్ నింపేటప్పుడు మోసం జరగకుండా ఎలా గుర్తించాలో తెలుసుకోండి. పెట్రోల్ పంప్ ఉద్యోగి వెల్లడించిన రెండు సులభమైన పద్ధతులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి, అలసటకు చెక్ పెట్టే రాగుల రహస్యం
పీరియడ్స్ నొప్పిని సహజంగా తగ్గించాలనుకుంటున్నారా? రాగుల్లోని కాల్షియం, ఐరన్, ఫైబర్, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు గర్భాశయ కండరాలకు ఉపశమనం ఇస్తాయి. నెలసరి నొప్పి నివారణకు రాగి పిండితో సహజ పరిష్కారం తెలుసుకోండి.