పెళ్లి ముందు రోజు జాగరణ్‌లో భాంగ్రా చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన వధువు – పంజాబ్‌లో విషాదం

పంజాబ్‌ ఫరీద్‌కోట్‌ జిల్లా బర్గారి గ్రామంలో పెళ్లి ముందు రోజు జరిగిన జాగరణ్‌ వేడుకలో వధువు పూజ గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించింది. పెళ్లి ఆనందం క్షణాల్లోనే విషాదంగా మారిపోయింది. ఈ సంఘటన గ్రామమంతా కన్నీరు మున్నీరయ్యేలా చేసింది.

Kantara Chapter 1 OTT: అఫీషియల్.. అమెజాన్ ప్రైమ్‌లోకి ‘కాంతార చాప్టర్ 1’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

రిషబ్ శెట్టి తెరకెక్కించిన ‘కాంతార చాప్టర్ 1’ బాక్సాఫీస్‌లో దూసుకుపోతుండగా, ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. అక్టోబర్ 31 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

SCO సదస్సులో మోదీపై హత్యాయత్నం? రహస్యంగా కదిలిన ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌

SCO సదస్సు సమయంలో మోదీపై దాడి కుట్ర జరగబోయిందా? పుతిన్‌ లిమోజిన్‌ రహస్యం, ధాకాలో అమెరికన్‌ అధికారి మరణం, RAW–SVR సంయుక్త ఆపరేషన్‌ వెనుక దాగిన నిజాలు తెలుసుకోండి.

కొన్ని ఆరోగ్య సమస్యలున్న వారు చియా సీడ్స్ అసలు తినకూడదు – డాక్టర్ల హెచ్చరిక

చియా సీడ్స్ ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ, లోబీపీ, కిడ్నీ, జీర్ణ సమస్యలు, బ్లడ్ థిన్నర్స్ వాడేవారు వీటిని దూరంగా ఉంచాలి అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎవరు తినకూడదో వివరంగా తెలుసుకోండి.

2025 అక్టోబర్ 28 మంగళవారం రాశి ఫలాలు | ఈరోజు పంచాంగం, గ్రహస్థితి, అన్ని రాశుల ఫలితాలు

2025 అక్టోబర్ 28 మంగళవారం రాశి ఫలాలు – ఈరోజు పంచాంగం, గ్రహస్థితి, జాతక ఫలితాలు, ప్రేమ, ఆరోగ్యం, ఆర్థిక స్థితి, ఉద్యోగం, వ్యాపార వివరాలు. మేషం నుండి మీనం వరకు ఈరోజు మీ రాశి ఫలితాలు తెలుసుకోండి.

ముక్కుతో బీరు తాగిన వ్యక్తి వీడియో వైరల్‌ – నెటిజన్లు షాక్‌!

ఓ వ్యక్తి బీరు గ్లాసును నోటితో కాకుండా ముక్కు ద్వారా తాగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వింత వీడియోపై నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉందో తెలుసుకోండి.

సుప్రీంకోర్టు ఆగ్రహం: వీధికుక్కల నియంత్రణలో రాష్ట్రాల నిర్లక్ష్యం పట్ల ఘాటైన వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు చర్యల నివేదికలు సమర్పించకపోవడంపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ప్రజల భద్రతను కాపాడే బాధ్యత ప్రభుత్వాలదేనని కోర్టు స్పష్టం చేసింది.

మహారాష్ట్ర నుండి తెలంగాణకు ప్రాణహితను ఈదిన పులి – ప్రేమ కోసం చేసిన సాహస యాత్ర

మహారాష్ట్రలోని కన్హర్‌గావ్‌ వన్యప్రాణుల అభయారణ్యం నుండి తెలంగాణ కాగజ్‌నగర్‌ వరకు ఒక పులి ప్రాణహిత నదిని ఈదుతూ ప్రేమ కోసం చేసిన ఆశ్చర్యకర ప్రయాణం.

మొంథా తుఫాను పేరు ఎలా వచ్చింది? ఈ సైక్లోన్‌కి పేరును ఎవరు పెట్టారు? పూర్తి వివరాలు ఇక్కడే…

తెలుగు రాష్ట్రాలను తాకబోతున్న ‘మొంథా’ తుఫానుకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఈ సైక్లోన్ పేరును ఎవరు సూచించారు? ప్రపంచ వాతావరణ సంస్థ (WMO), భారత వాతావరణ శాఖ (IMD) పాత్ర ఏంటి? తుఫానులకు పేర్లు పెట్టే నియమాలు, జాబితాలో ఉన్న దేశాలు, రాబోయే తుఫానుల పేర్లు – అన్నీ ఇక్కడ తెలుసుకుందాం.

మొంథా తుపాన్ ప్రభావం తీవ్రం – ఏపీ తీర జిల్లాల్లో వర్షాలు, బలమైన గాలులు

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ వేగంగా బలపడుతోంది. ఏపీ తీర జిల్లాల్లో గంటకు 110 కిమీ వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. APSDMA రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్టులు జారీ చేసింది.