ఢిల్లీలోని అడవుల్లో ఉన్న మల్చా మహల్ ఒకప్పుడు రాజ కుటుంబం నివాసం. ఇప్పుడు అది భూత బంగ్లా అనే పేరుతో ప్రసిద్ధి. కానీ దాని వెనుక ఉన్న నిజజీవిత విషాద కథ మీ హృదయాన్ని కదిలిస్తుంది.
Month: అక్టోబర్ 2025
జెన్‌జెడ్ యువతలో మద్యం అలవాటు తగ్గుదల – ఆరోగ్య చైతన్యంతో మారుతున్న జీవనశైలి
ప్రపంచవ్యాప్తంగా యువత, ముఖ్యంగా జెన్‌జెడ్ తరం, మద్యం నుండి దూరంగా వెళ్తున్నారు. ఆరోగ్యంపై అవగాహన, డబ్బు ఆదా, నిద్ర నాణ్యత వంటి కారణాల వల్ల ఆల్కహాల్ వినియోగం తగ్గుతోంది. నాన్-ఆల్కహాలిక్ డ్రింక్స్ మార్కెట్ వేగంగా పెరుగుతోంది.
వైద్య చిహ్నంలో పాము ఎందుకు ఉంటుంది? దాని వెనుక ఉన్న పురాతన గ్రీకు రహస్యం తెలుసా?
హాస్పిటల్స్, అంబులెన్స్‌లపై కనిపించే పాము గుర్తు వెనుక అద్భుతమైన గ్రీకు పురాణం ఉంది. అస్క్లెపియస్ దేవుడి దండ ఎలా వైద్య చిహ్నమైందో, పాము పునరుద్ధరణకు ఎలా సంకేతమో ఈ కథలో తెలుసుకోండి.
వెలిగొండ ప్రాజెక్టులో పెను ప్రమాదం తప్పింది – 200 మంది కార్మికుల ప్రాణాలు కాపాడిన అధికారుల అప్రమత్తత!
ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టులో రెండో సొరంగంలో ఆకస్మిక వరదతో 200 మంది కార్మికులు చిక్కుకున్నారు. అధికారుల అప్రమత్తతతో సురక్షితంగా రక్షణ చర్యలు పూర్తయ్యాయి.
మోంతా తుఫాన్ ప్రభావం తగ్గింది – ప్రభుత్వం అప్రమత్తంగా, ప్రజలకు రక్షణ కవచంలా చర్యలు
మోంతా తుఫాన్ తీరం దాటిన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న సమగ్ర చర్యలు, సీఎం చంద్రబాబు పర్యవేక్షణ, మంత్రి నారా లోకేష్ రాత్రంతా సచివాలయంలో ఉన్న వివరాలు ఇక్కడ చదవండి.
తుఫాన్ కన్ను వెనుకున్న రహస్యం – మొంథా తుఫాన్ తీవ్రతను నిర్ణయించే కేంద్రం
తుఫాన్‌లోని “కన్ను” అంటే ఏమిటి? మొంథా తుఫాన్ కేంద్రం ఎలా పనిచేస్తుంది? ఈ Eye ఎందుకు భయపెడుతోంది? వాతావరణ శాస్త్రవేత్తల విశ్లేషణతో ప్రత్యేక కథనం.
RRR కాంబో మళ్లీ రిపీట్.. రామ్‌చరణ్–జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో నెల్సన్ దిలీప్ కుమార్ భారీ మల్టీస్టారర్ ప్లాన్!
‘ఆర్ఆర్ఆర్’లో సెన్సేషన్ సృష్టించిన జూనియర్ ఎన్టీఆర్–రామ్‌చరణ్ జోడీ మళ్లీ తెరపైకి వస్తుందా? ‘జైలర్’ ఫేమ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ కాంబోతో భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నాడని కోలీవుడ్‌లో హాట్ టాపిక్. పూర్తి వివరాలు తెలుసుకోండి.
పంచదార మానేస్తే చాలు.. బరువు తగ్గి స్కిన్ గ్లో అవుతుంది
పంచదార మానేస్తే బరువు తగ్గడం, చర్మం గ్లో అవ్వడం, హార్మోన్లు సరిచెరగడం వంటి అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. కేవలం 7 రోజుల్లోనే ఫలితాలు!
మోంతా తుపాను నేపథ్యంలో సీఎం చంద్రబాబుకు కేంద్రం ఫోన్ — పాఠశాలలకు సెలవులు పొడిగింపు, రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తత!
మోంతా తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు తీవ్రతరం అయ్యాయి. సీఎం చంద్రబాబు నాయుడుతో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తుపాను పరిస్థితులపై ఫోన్‌లో చర్చించారు. పాఠశాలలకు సెలవులు పొడిగించగా, కోనసీమలో 170 ఆర్టీసీ సర్వీసులు రద్దు చేశారు. ప్రకాశం, ఒంగోలు, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు, విద్యుత్ అంతరాయాలు.
2025 అక్టోబర్ 29 బుధవారం రాశి ఫలాలు | ఈరోజు జాతక ఫలితాలు, పంచాంగం, గ్రహ స్థితి వివరాలు
2025 అక్టోబర్ 29 బుధవారం రాశి ఫలాలు – ఈరోజు మీ రాశి ఫలితాలు, గ్రహ స్థితులు, ప్రేమ, ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపార అవకాశాలపై పూర్తి వివరాలు తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ఈరోజు రాశి ఫలాలు.