మావోయిస్టు ఉద్యమం చరమరేఖకు దూసుకెల్లుతోందా? — పెద్ద లొంగుబాట్లు, కేంద్ర ఆపరేషన్ ఫలితాలు

మావోయిస్టు ఉద్యమం దేశంలో చరమరేఖకు చేరుకుంటుందా? ఆపరేషన్ ‘కగార్’తో కేంద్ర ప్రభుత్వం భారీ దెబ్బ కొట్టింది. అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నతోపాటు వందల మంది లొంగిపోయారు. మిగిలిన మావోయిస్టు నేతల వివరాలు, ఉద్యమ భవిష్యత్తు పై విశ్లేషణ.

నారా లోకేష్‌కి టిడిపి పగ్గాలా? చంద్రబాబు కీలక నిర్ణయంపై రాజకీయాల్లో చర్చ

టిడిపి నాయకత్వం నారా లోకేష్‌కి అప్పగించే సమయం దగ్గరపడిందా? చంద్రబాబు నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది. లోకేష్‌ ఇమేజ్‌, పార్టీ భవిష్యత్‌పై విశ్లేషణ.

ఏపీ సర్కార్‌ వినూత్న ప్రణాళిక: డ్వాక్రా మహిళలతో మునగ పంట సాగు – రైతులకు ఆదాయ భరోసా

ఏపీ ప్రభుత్వం మునగ పంట సాగు కోసం కొత్త పథకాన్ని ప్రారంభించింది. డ్వాక్రా మహిళలకు రెండేళ్లపాటు ఆర్థిక సాయం, ఎకరానికి రూ.4.5 లక్షల ఆదాయం. వివరాలు తెలుసుకోండి.

150 ఏళ్లు జీవించే హుంజా తెగ రహస్యం – వృద్ధాప్యం దరిచేరని హిమాలయ జీవనశైలి

పాకిస్తాన్ హిమాలయాల మధ్య ఉన్న హుంజా లోయ ప్రజలు 150 ఏళ్లు జీవించడమే కాకుండా, 90 ఏళ్ల వయసులో గర్భవతులు అవుతారు. వారి దీర్ఘాయుష్షు వెనుక ఉన్న ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహార అలవాట్లు తెలుసుకోండి.

డా. శివరంజని సంతోష్ కృషికి ఫలితం – ‘ORS’ పదం దుర్వినియోగం ఇక అంతం!

హైదరాబాద్‌కు చెందిన పీడియాట్రిషన్‌ డా. శివరంజని సంతోష్‌ దీర్ఘకాల పోరాటానికి ఫలితంగా, FSSAI “ORS” పదాన్ని వైద్య ఉత్పత్తులకే పరిమితం చేసింది. సాధారణ పానీయాలు ఇకపై ఈ పేరును వాడుకోలేవు. పిల్లల ఆరోగ్య రక్షణలో ఆమె పోరాటం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

ఈ రోజు రాశి ఫలాలు – అక్టోబర్ 18, 2025: శనివారం మీ రాశి ఫలితాలు

2025 అక్టోబర్ 18, శనివారం రాశి ఫలాలు: ఈ రోజు శని గ్రహ ప్రభావం బలంగా ఉంది. ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యం, కుటుంబం, ఆర్థిక పరిస్థితులపై ఏ రాశికి ఏ ఫలితాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు 12 రాశుల ఫలితాలు వివరంగా.

అలిపిరి దాడి, ఉమేశ్ చంద్ర హత్య వెనుక సూత్రధారి మావోయిస్టు ఆశన్న లొంగుబాటు – మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బ

అలిపిరి దాడి, ఉమేశ్ చంద్ర హత్య, మాధవరెడ్డి హత్య వంటి కేసుల్లో కీలక పాత్ర పోషించిన మావోయిస్టు అగ్రనేత ఆశన్న లొంగిపోయారు. ఆయన లొంగుబాటు మావోయిస్టు ఉద్యమ చరిత్రలో పెద్ద మలుపు.

ఛత్తీస్‌గఢ్‌లో చారిత్రాత్మక మావోయిస్టుల లొంగుబాటు – దండకారణ్యంలో 200 మంది హింసకు వీడ్కోలు

ఛత్తీస్‌గఢ్‌లో దండకారణ్యం ప్రాంతానికి చెందిన 200 మంది మావోయిస్టులు సీఎం విష్ణు దేవ్ సాయి సమక్షంలో లొంగిపోయారు. ప్రభుత్వ విధానాలు, భద్రతా బలగాల కృషితో ఈ చారిత్రాత్మక పరిణామం సాధ్యమైంది.

జఫరాబాది గేదెలు – భారత డెయిరీ రంగానికి బలమైన అస్త్రం

గుజరాత్‌ జఫరాబాది గేదెలు అధిక పాలు, వెన్న ఉత్పత్తి, తక్కువ వ్యాధులతో రైతులకు మంచి ఆదాయం అందిస్తున్నాయి. ఈ జాతి లక్షణాలు, ప్రయోజనాలపై పూర్తి వివరాలు.

లక్నోలో ఫ్రీ ఫైర్ ఆడుతూ 13 ఏళ్ల బాలుడు మృతి – సడన్ గేమర్ డెత్ అంటే ఏమిటి?

ఉత్తరప్రదేశ్ లక్నోలో 13 ఏళ్ల బాలుడు మొబైల్ గేమ్ ఆడుతూ హఠాత్తుగా మృతిచెందాడు. నిపుణులు దీన్ని సడన్ గేమర్ డెత్ అంటున్నారు. కారణాలు, వివరాలు ఈ కథనంలో.