ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 11 ఎమ్మెల్యేల రాజీనామా ద్వారా ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్న వైసీపీ.. మళ్లీ గెలిచి చూపించాలనే వ్యూహం వెనుక అసలు కారణాలు ఏంటి?
Month: సెప్టెంబర్ 2025
ప్రముఖ నటి సదా ఇంట్లో విషాదం – తండ్రి మరణం పై భావోద్వేగ పోస్ట్
ప్రముఖ నటి సదా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి సయ్యద్ కన్నుమూశారు. వారం రోజుల తర్వాత సోషల్ మీడియాలో పెట్టిన సదా భావోద్వేగ పోస్ట్ అభిమానులను కదిలిస్తోంది.
వాట్సాప్ స్టేటస్‌ని అవతల వారికి తెలియకుండా చూసే సీక్రెట్ ట్రిక్స్
వాట్సాప్ స్టేటస్‌ను ఎవరికీ తెలియకుండా ఎలా చూడాలో మీకు తెలుసా? Read Receipts ఆఫ్ చేయడం, ఫైల్ మేనేజర్ ద్వారా చూడడం, WhatsApp Web Incognito Mode వంటి సీక్రెట్ ట్రిక్స్ గురించి ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకోండి.
పాకిస్తానీ నటి జవేరియా అబ్బాసీ జీవితంలో వివాదాలు – మరోసారి పెళ్లి చేసి హెడ్లైన్స్‌లోకి
పాకిస్తానీ నటి జవేరియా అబ్బాసీ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ చర్చనీయాంశమే. 17 ఏళ్ల వయసులో స్టెప్ బ్రదర్ షమూన్‌ను పెళ్లి చేసుకోవడం, తరువాత విడాకులు, సింగిల్ మదర్‌గా కూతురిని పెంచడం, చివరికి 2024లో వ్యాపారవేత్త అడీల్ హైదర్‌ను వివాహం చేసుకోవడం ఇలా ఎన్నో సంచలనాలు ఆమె జీవితంలో చోటు చేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్ పాఠశాలలకు దసరా సెలవులు 12 రోజులు – సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు
ఆంధ్రప్రదేశ్ పాఠశాలలకు దసరా సెలవుల తేదీల్లో మార్పు. మొదట 9 రోజులు మాత్రమే ప్రకటించిన సెలవులు, ఇప్పుడు 12 రోజులకు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం. తాజా వివరాలు ఇక్కడ చదవండి.
సెప్టెంబర్ 20, 2025 శనివారం రాశి ఫలాలు | ఈ రోజు మీ రాశి ఫలితాలు
సెప్టెంబర్ 20, 2025 శనివారం రాశి ఫలాలు తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు అన్ని రాశుల వారి ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆర్థికం, ఆరోగ్య అంశాల్లో ఈ రోజు ఏమి జరగబోతుందో పూర్తి వివరాలు చదవండి
క్రెడిట్ కార్డుల ద్వారా రెంట్ పేమెంట్‌పై ఆర్బీఐ పెద్ద షాక్
ఆర్బీఐ తాజా నిర్ణయం ప్రకారం ఇకపై క్రెడిట్ కార్డుల ద్వారా అద్దె చెల్లింపులు జరగవు. ఈ మార్పు వల్ల మధ్యతరగతి ఉద్యోగులకు ఎదురయ్యే ఇబ్బందులు వివరాలు.
ఉపేంద్ర బర్త్ డే వేళ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా పోస్టర్ విడుదల
రామ్ పోతినేని నటించిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ నుండి ఉపేంద్ర బర్త్‌డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ విడుదలైంది. నవంబర్ 28న గ్రాండ్ రిలీజ్.
స్థానిక సంస్థల ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ రాజకీయ చర్చలు వేడెక్కుతున్నాయి
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు 2025 ఎప్పుడు జరుగుతాయి? జూన్ తర్వాతేనా? మంత్రి నారాయణ వ్యాఖ్యలు, వైసీపీ స్థితి, కూటమి లెక్కలు, అర్బన్-రూరల్ ఓటర్ల ప్రభావంపై పూర్తి విశ్లేషణ.
వయసు అడ్డంకి కాదు… 71 ఏళ్ల లీలా జోస్ స్కైడైవింగ్ రికార్డు
కేరళకు చెందిన 71 ఏళ్ల లీలా జోస్ 13,000 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేసి రాష్ట్రంలో అత్యంత పెద్ద వయస్కురాలిగా రికార్డు సృష్టించారు. ఆమె స్ఫూర్తిదాయక గాథ తెలుసుకోండి.