సమంత మరో కొత్త ప్రయత్నం..? నిర్మాతగా తనకంటూ మార్క్ సెట్ చేసుకుంటున్న స్టార్ హీరోయిన్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని, ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్ తర్వాత మళ్లీ తెలుగులో తన సొంత ప్రొడక్షన్ హౌస్ “ట్రాలాలా ప్రొడక్షన్స్” ద్వారా వచ్చిన శుభం సినిమాలో క్యామియో రోల్ చేసి అభిమానులను సర్ప్రైజ్ […]

OG బర్త్‌డే గ్లింప్స్.. ఇమ్రాన్ హష్మీ విలన్ లుక్‌తో ఫ్యాన్స్‌లో హైప్ రెట్టింపు!

పవన్ కళ్యాణ్ ఓజి బర్త్‌డే గ్లింప్స్‌ విడుదలైంది. ఇమ్రాన్ హష్మీ విలన్ లుక్, థమన్ మ్యూజిక్, పాన్ ఇండియా హైప్‌తో ఫ్యాన్స్‌లో సంబరాలు. సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ కానున్న ఈ సినిమా పూర్తి వివరాలు ఇక్కడ.

కారు నుండి కవితను గెంటివేసిన కేసీఆర్ – 5 ప్రధాన కారణాలు వెలుగులో..!

బీఆర్ఎస్ నాయకురాలు కవితను మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నిర్ణయం వెనుక ఐదు ప్రధాన కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆ కారణాలు ఏమిటో తెలుసుకోండి.

సుప్రీంకోర్టు కీలక తీర్పు: టెట్‌ తప్పనిసరి – ఆంధ్రప్రదేశ్‌లో 30 వేల మంది టీచర్లపై ప్రభావం

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 2009 తర్వాత నియమితులైన టీచర్లందరికీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) తప్పనిసరి. ఆంధ్రప్రదేశ్‌లో 30 వేల టీచర్లు రెండు సంవత్సరాల్లో టెట్‌ పాస్ కావాలి. లేకపోతే ఉద్యోగం కోల్పోవాల్సిందే.

ఏపీలో ఉద్యోగ భర్తీ కసరత్తు: ఏపీపీఎస్సీ 20 నోటిఫికేషన్లు త్వరలో విడుదల

ఏపీలో ఉద్యోగ భర్తీ దిశగా ఏపీపీఎస్సీ 20 కొత్త నోటిఫికేషన్లు త్వరలో విడుదల చేయనున్నది. అటవీ శాఖ, గ్రూప్-1, గ్రూప్-2 ఫలితాలు, పరీక్షల వివరాలు, మరియు పూర్తి గైడ్.

రాత్రి నిద్రకు ముందు ఫోన్ డేటా లేదా వైఫై ఆఫ్ చేయడం ఎందుకు ముఖ్యమో తెలుసుకోండి

రాత్రి నిద్రకు ముందు ఫోన్ డేటా లేదా వైఫై ఆఫ్ చేయడం ద్వారా ప్రైవసీ, హ్యాకింగ్ నివారణ, రేడియేషన్ తగ్గింపు, బ్యాటరీ సేవ్, మానసిక ప్రశాంతత వంటి లాభాలు పొందవచ్చు.

ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్ల ఆందోళన: సెప్టెంబర్ 19న “చలో విజయవాడ” కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్‌లో ఆటో డ్రైవర్ల ఆదాయం పడిపోవడం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం కారణంగా సమస్యలు పెరిగాయి. సెప్టెంబర్ 19న “చలో విజయవాడ” కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొని సమస్యలకు పరిష్కారం కోరుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో హిజ్రాల దాడి: ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్‌ తీవ్ర దాడికి లోనయ్యాడు

డియోరియా రైల్వే స్టేషన్‌లో హిజ్రాల ఆగ్రహ దాడి. ప్రయాణికుల నుంచి డబ్బులు తీసుకుంటున్నందుకు ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్‌పై దాడి. పోలీసులు ఇద్దరు హిజ్రాలను అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.

27 ఏళ్ల తర్వాత సొంత ఊరికి చేరుకున్న ఆదోని వ్యక్తి – చిన్ననాటి కష్టాల నుంచి కుటుంబ బంధాల వరకు స్పూర్తిదాయక జీవన కథ

ఆదోని దిబ్బనకల్ గ్రామానికి చెందిన లక్ష్మన్న 13 ఏళ్ల వయసులో ఊరిని వదిలి పంజాబ్ చేరాడు. 27 ఏళ్ల తర్వాత తన భార్య, పిల్లలతో సొంత ఊరికి తిరిగి వచ్చిన స్పూర్తిదాయక Telugu Inspirational Story.

అధిక రక్తపోటు నివారణలో కొత్త ఔషధం బాక్స్‌డ్రోస్టాట్: హైపర్‌టెన్షన్ చికిత్సలో విప్లవం

ఎన్ని మందులు వాడినా తగ్గని అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్) బాధితులకు కొత్త ఆశ. బాక్స్‌డ్రోస్టాట్ అనే కొత్త ఔషధం ఫేజ్-3 ట్రయల్స్‌లో విజయవంతమై, రక్తపోటును గణనీయంగా తగ్గించినట్టు నిపుణులు వెల్లడించారు. ఈ కొత్త మందు గుండెపోటు, స్ట్రోక్, మూత్రపిండాల సమస్యలను తగ్గించడంలో సహాయపడనుంది.