తమన్నా షాకింగ్ రివిలేషన్: సౌత్ స్టార్ హీరోతో జరిగిన చేదు అనుభవం..! చివరికి హీరో క్షమాపణలు

తమన్నా తాజాగా సౌత్ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోతో షూటింగ్ సమయంలో జరిగిన చేదు అనుభవాన్ని బయట పెట్టింది. చివరికి ఆ హీరో ఎలా క్షమాపణలు చెప్పాడో చదవండి.

రూ.500 లోపు హైదరాబాద్ వీకెండ్ ట్రావెల్ గైడ్ – బడ్జెట్‌లో చూడదగిన 5 ప్రదేశాలు (ఫోటోలు + లొకేషన్ లింక్స్)

హైదరాబాద్‌లో ఈ వీకెండ్ బడ్జెట్‌లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? రూ.500 లోపు చూడదగిన చార్మినార్, హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్, బిర్లా మందిర్, జూపార్క్ వంటి 5 ప్రదేశాల పూర్తి వివరాలు, టికెట్ ధరలు, గూగుల్ మ్యాప్ లొకేషన్లు, ఫోటోలు ఇక్కడ చూడండి.

ANU డిప్లమో ఇన్ జర్నలిజం సప్లిమెంటరీ పరీక్షలు.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) మరియు ఆంధ్రప్రదేశ్ సీఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో డిప్లమో ఇన్ జర్నలిజం (ఆన్‌లైన్) సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 11 నుండి 14 వరకు జరుగనున్నాయి. హాల్ టికెట్, పరీక్షా సమయాలు, ఇతర వివరాలు తెలుసుకోండి.

నేతన్నలకు తీపికబురు: ఉచిత విద్యుత్, పెన్షన్ పెంపు, ఉపాధి హామీలతో చంద్రబాబు ప్రభుత్వం చేనేతలకు ధీమా

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం, పెన్షన్ పెంపు, ఉపాధి కల్పన వంటి పలు సంక్షేమ పథకాలను ప్రారంభించింది.

పిఠాపురంలో లారీ చోరీ కలకలం: రూ.28 లక్షల విలువైన సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లు గల్లంతు!

కాకినాడ జిల్లాలో రూ.28 లక్షల విలువైన సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లతో కూడిన లారీని దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. పిఠాపురంలో లారీ చోరీ, తునిలో దొరికిన ఖాళీ లారీ, పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

హైదరాబాద్‌లో విషాదం: మానసిక రోగిని పెళ్లి చేసుకున్న మానసిక వైద్యురాలు రజిత ఆత్మహత్య

రోహిత్ అనే మానసిక రోగిని పెళ్లి చేసుకుని అతని జీవితాన్ని మార్చాలని ఆశించిన మానసిక వైద్యురాలు రజిత చివరికి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. అత్తవారూ, భర్త వేధింపులతో ఆమె బ్రెయిన్ డెడ్ అయింది.

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి:APUWJ మంగళగిరి శాఖ జర్నలిస్టులు.

APUWJ మంగళగిరి శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహసిల్దార్ కార్యాలయాలకు వినతిపత్రాలు సమర్పించారు. అక్రిడిటేషన్, హెల్త్ స్కీం, ఇళ్ల స్థలాలు, పింఛన్ పథకంపై ప్రధాన డిమాండ్లు.

ఇరుకు సందుల నుంచి అంతర్జాతీయ క్రికెట్ వేదిక వరకు – మహమ్మద్ సిరాజ్ ప్రేరణాత్మక ప్రయాణం

బంజారాహిల్స్ అద్దె ఇంటి నుంచి భారత జాతీయ క్రికెట్ జట్టులోకి – ఆటోడ్రైవర్ కొడుకైన మహమ్మద్ సిరాజ్ ఎలా ప్రేరణాత్మక బౌలర్‌గా ఎదిగాడో తెలుసుకోండి.

సెప్టెంబర్ 1 నుంచి రిజిస్టర్డ్ పోస్ట్ సేవ అంతరించనుంది – పోస్టల్ శాఖ కీలక నిర్ణయం

భారత తపాలా శాఖ కీలక మార్పులు: సెప్టెంబర్ 1 నుండి రిజిస్టర్డ్ పోస్ట్ సేవలను నిలిపివేస్తూ, స్పీడ్ పోస్ట్‌తో విలీనం చేయనున్నట్లు అధికారిక ప్రకటన. వినియోగదారులపై దీని ప్రభావం ఏమిటి?

అమరావతిలో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు – భాషా మహా కుంభమేళా తరహాలో ప్రత్యేక వేడుకలు

కుంభమేళా తరహాలో అమరావతిలో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు జనవరి 3, 4, 5 తేదీల్లో జరుగనున్నాయి. 60 దేశాల ప్రతినిధులు, మూడు రాష్ట్రాల సీఎం లు హాజరుకానున్నారు. కవుల సమ్మేళనాలు, సాహిత్య ప్రదర్శనలు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు హైలైట్ కానున్నాయి.