ఆగస్ట్ 31, 2025 రాశి ఫలాలు: ఈరోజు మీ జాతకంలో ఉన్న శుభయోగాలు, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య ఫలితాలు

ఆగస్ట్ 31, 2025 రాశి ఫలాలు: ఈరోజు మీ జాతకంలో ఉన్న శుభయోగాలు, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యంపై వివరాలు తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు అన్ని రాశుల దినఫలాలు ఇక్కడ చదవండి.

డీమార్ట్ విజయగాథ: రాధాకిషన్ ధమాని కృషి వెనుక రహస్యం | D Mart Success Story in Telugu

డీమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ ధమాని ఎలా అనుభవం లేకుండా రిటైల్ మార్కెట్లో దిగ్గజంగా ఎదిగారు? డీమార్ట్ విజయగాథ, ఆదాయం, ఉద్యోగావకాశాలు, వ్యూహాలు, వినియోగదారుల నమ్మకం వెనుక కథ ఇక్కడ తెలుసుకోండి.

జాబ్స్ టియర్స్ మిల్లెట్ సాగు: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు, ఎగుమతుల అవకాశాలు

జాబ్స్ టియర్స్ మిల్లెట్ సాగు రైతులకు బంగారు బాట. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి, కిలో ధర ₹2000-₹4000 వరకు. ఆరోగ్య విలువలు, మార్కెటింగ్ ప్లాన్, ఎగుమతుల అవకాశాలు, ప్రభుత్వ సబ్సిడీల వివరాలు తెలుసుకోండి.

తెల్ల ఇడ్లీలకు బదులు “రెడ్ ఇడ్లీ” – ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం

తెల్ల ఇడ్లీలకు బదులు రెడ్ ఇడ్లీ తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మాపిలై సాంబా బియ్యం ఉపయోగించి రెడ్ ఇడ్లీ తయారీ విధానం, పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలపై పూర్తి వివరాలు తెలుసుకోండి

మంగళగిరి: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో అద్భుత అలంకరణలు

గుంటూరు జిల్లా మంగళగిరి, పెదనందిపాడులో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులు ప్రత్యేక కరెన్సీ అలంకరణలు చేశారు. మంగళగిరిలో రూ.2.35 కోట్లతో, పెదనందిపాడులో రూ.77,77,777 విలువైన నోట్లతో గణనాథుడిని అలంకరించి భక్తులను ఆకట్టుకున్నారు.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కోతుల బెడదకు దేవయ్య వినూత్న పరిష్కారం

గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో 23 ఏళ్లుగా కోతుల బెడద నుంచి విద్యార్థులు, సిబ్బందిని రక్షిస్తున్న దేవయ్య అంకితభావం ప్రత్యేక కథ. సైకిల్‌పై కొండముచ్చుతో గస్తీ కాస్తూ కోతులను తరిమికొడుతున్న ఆయన ప్రయాణం ఎలా ప్రారంభమైందో తెలుసుకోండి.

సెప్టెంబర్ 7-8న సంపూర్ణ చంద్రగ్రహణం – బ్లడ్ మో అద్భుత దృశ్యం భారత్‌లో కూడా కనిపించనుంది

సెప్టెంబర్ 7-8 తేదీలలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ సందర్భంగా చంద్రుడు ఎర్రటి నారింజ రంగులో ప్రకాశిస్తూ ‘రక్త చంద్రుడు’గా కనిపిస్తాడు. దాదాపు 82 నిమిషాల పాటు కొనసాగే ఈ అరుదైన అద్భుతం భారత్‌తో పాటు ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, ఆస్ట్రేలియా ఖండాల్లో కనిపించనుంది.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలు స్వదేశానికి తీసుకురావాలని కుమార్తె అనితా బోస్ విజ్ఞప్తి

నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను భారత్‌కు తీసుకురావాలని ఆయన కుమార్తె అనితా బోస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విజ్ఞప్తి చేశారు. తన వయసు రీత్యా ఈ సమస్యకు త్వరగా ముగింపు కావాలని ఆమె కోరారు.

ఆజాద్ హింద్ ఫౌజ్ తొలి మహిళా గూఢచారి నీరా ఆర్య – ఇప్పుడు బయోపిక్ రూపంలో

భారత జాతీయ సైన్యంలో తొలి మహిళా గూఢచారి నీరా ఆర్య జీవితకథ ఇప్పుడు బయోపిక్‌గా వస్తోంది. స్వాతంత్య్ర సమరంలో ఆమె చూపిన త్యాగాలు, నేతాజీ బోస్ కోసం చేసిన పోరాటం, జైలు జీవితం, అమానుష హింసలపై పూర్తి వివరాలు.

ప్రకాశం జిల్లా గ్రామీణ విలేఖరులకు పునశ్చరణ తరగతులు

ప్రకాశం జిల్లా గ్రామీణ విలేకరుల కోసం ఆగష్టు 30, 31 తేదీలలో మార్కాపురంలో పునశ్చరణ తరగతులు నిర్వహించనున్న సి.ఆర్.మీడియా అకాడమీ. క్రైమ్ రిపోర్టింగ్, ఫ్యాక్ట్ చెక్, పత్రికా భాష, AI వంటి అంశాలపై సీనియర్ జర్నలిస్టుల శిక్షణ.