న్యూయార్క్‌లో జరిగిన వేలంలో 150 మిలియన్ సంవత్సరాల ప్రాచీన డైనోసార్ శిలాజం రూ.263 కోట్లకు అమ్ముడైంది. ఇది ప్రపంచంలో మూడవ అత్యంత ఖరీదైన డైనోసార్ అస్థిపంజరం. పూర్తి వివరాలు తెలుసుకోండి.
Month: జూలై 2025
“మద్యం కుంభకోణంలో జగన్ దొరికిపోయాడు: సిట్ నివేదికపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు”
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ దర్యాప్తు వేగంగా కొనసాగుతోందని, జగన్ కూడా ఈ కేసులో ఇరుకున్నాడని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం చదవండి.
నిమ్మకాయ ఆరోగ్య రహస్యాలు: ప్రతి ఇంట్లో ఉండాల్సిన ప్రకృతి ప్రసాదం!
నిమ్మకాయలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, మరియు ఇతర ఔషధ గుణాలు శరీరానికి, చర్మానికి, జీర్ణవ్యవస్థకు అద్భుతమైన లాభాలను ఇస్తాయి. దీన్ని ఎలా వాడాలో, దాని ప్రయోజనాలేంటో ఈ వ్యాసంలో తెలుసుకోండి.
భగత్‌సింగ్ కన్నా ముందు విప్లవ బాంబు దాడి జరిపిన forgotten హీరో – ఉల్లాస కర్ గారి వీర చరిత్ర
భగత్‌సింగ్ బాంబు కేసు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. కానీ అతనికి ముందు బ్రిటిష్ వారిపై బాంబు దాడికి పాల్పడిన ఉల్లాస కర్ గారి చరిత్ర మర్చిపోయారు. జాతి గర్వించదగిన forgotten hero కథ ఇది.
4 నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీసి ₹1 లక్ష గెలుచుకోండి! | Telugu Short Film Contest 2025
తెలుగు భాషాభివృద్ధి ఇతివృత్తంగా షార్ట్ ఫిల్మ్ పోటీ నిర్వహిస్తున్న ఆంధ్ర సారస్వత పరిషత్.. 4 నిమిషాల లఘు చిత్రంతో లక్ష రూపాయలు గెలుచుకునే అరుదైన అవకాశం. August 14లోగా ఎంట్రీలు పంపించాల్సి ఉంటుంది.
హరిహర వీరమల్లు పై నెగటివ్ ప్రచారం… ఏదో కుట్ర జరుగుతోంది: ఏఎం రత్నం
పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ పై కావాలనే నెగటివ్ ప్రచారం జరుగుతోందని నిర్మాత ఏఎం రత్నం ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ రేట్లు, డిస్ట్రిబ్యూషన్, బిజినెస్ విషయంలో అసత్య ప్రచారం జరుగుతోందంటూ తీవ్రంగా స్పందించారు.
అమెరికా విద్యార్థి వీసాలపై ట్రంప్ ప్రభావం: భారత విద్యార్థుల సంఖ్యలో భారీ తగ్గుదల
అమెరికా ట్రంప్ ప్రభుత్వం విద్యార్థి వీసాల విషయంలో కఠిన వైఖరి అనుసరించడం వల్ల భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గుతోంది. వీసా అపాయింట్‌మెంట్‌లలో జాప్యం, తిరస్కరణ రేట్లు పెరగడం విద్యార్థుల్లో ఆందోళనను పెంచుతోంది.
టాలీవుడ్ లో విషాదం: నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ (53) కిడ్నీ సంబంధిత సమస్యలతో కన్నుమూశారు. వీవీ వినాయక్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై, 100కి పైగా సినిమాల్లో నటించిన ఆయన మృతి చిత్ర పరిశ్రమలో విషాదం నింపింది.
కామారెడ్డి; ఇక నుంచి మీ వెహికిల్ను ఆపరు.. ఆటోమేటిక్గా ఫైన్ పడిపోతుంది.. రాష్ట్రవ్యాప్తంగా AI కెమెరాలు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పని చేసే ANPR కెమెరాలతో ఇక రాష్ట్రవ్యాప్తంగా వాహనాలను ఆపకుండా ఫైన్ విధింపు. పూర్తివివరాలు చదవండి.