వైఫై సిగ్నల్స్‌తో మనుషుల కదలికల్ని గుర్తించే కొత్త టెక్నాలజీ – ఇంతకీ What is WhoFi?

ఇటలీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన WhoFi టెక్నాలజీ కెమెరా లేకుండా కేవలం WiFi సిగ్నల్స్‌తో మనుషుల కదలికలను 99% కచ్చితత్వంతో గుర్తించగలదు. దీని వెనుక ఉన్న శాస్త్రం, ప్రయోజనాలు, ప్రైవసీ సమస్యలపై సమగ్ర విశ్లేషణ.

బీహార్‌లో పాము వదిలిన మణి వాస్తవమేనా? నాగమణిపై శాస్త్రీయ విశ్లేషణ ఇదే!

బీహార్‌లో పాఠశాలలో నాగుపాము వదిలినట్టు భావిస్తున్న మణి కలకలం రేపింది. ఇది నిజమైన నాగమణి అనే ఊహలు ఎదురవుతుండగా, శాస్త్రవేత్తలు దీని వెనుకున్న సత్యాన్ని ఎలాగో వివరించారు.

“ఆ వెలుతురు కథనాల వెనక… చీకటిలో మిగిలిపోయిన కలం యోధులు”

తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ జర్నలిస్టుల పరిస్థితి అత్యంత విషాదకరం. ఇళ్ల స్థలాలు, పింఛన్, ఆరోగ్య సేవలు వంటి ప్రభుత్వ సంక్షేమం అవసరం ఎంతైనా ఉంది. ఈ వ్యాసం వారి వాస్తవ దుస్థితిని, ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా వివరిస్తుంది.

“కేవలం 21 వారాల్లో పుట్టిన పసి బిడ్డ గిన్నిస్ రికార్డు సృష్టించాడు – నాష్ అద్భుత జీవితం!”

21 వారాలకే పుట్టిన అమెరికా బాలుడు నాష్ కీన్, ప్రపంచంలోనే అత్యల్ప గర్భధారణ కాలంలో పుట్టిన శిశువుగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. అతడి అసాధారణ ప్రయాణం మీ మనసును తాకుతుంది.

డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ఇక అంత ఈజీ కాదు: ఆటోమేటెడ్ ట్రాక్‌లలో సగం మంది అభ్యర్థులు ఫెయిల్ అవుతున్నారు!

విశాఖపట్నంలోని ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లో సగం మంది అభ్యర్థులు డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అవుతున్నారు. సెన్సార్ ఆధారిత పరిక్ష విధానం వల్ల లైసెన్స్ పొందటం కష్టమవుతోంది.

వన్‌ప్లస్ నుంచి నూతన టాబ్లెట్ – సరసమైన ధరకు అద్భుత ఫీచర్లు

వన్‌ప్లస్ తన తాజా టాబ్లెట్ ‘ప్యాడ్ లైట్’ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ధరలు, ఫీచర్లు, అమ్మకాలు, ఆఫర్ల పూర్తి సమాచారం తెలుసుకోండి.

జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పుపై చర్యలు – 7 మంది మంత్రులతో కమిటీ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పుపై 80 వేల ప్రజల ఫిర్యాదులపై ప్రభుత్వం సీరియస్. మంత్రుల కమిటీ ఏర్పాటుతో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సమగ్ర అధ్యయనం ప్రారంభం.

దేశానికి రెండవ అత్యధిక కాలం పనిచేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇందిరా గాంధీ రికార్డ్‌ను బ్రేక్ చేసిన ఘనత

నరేంద్ర మోదీ 4,078 రోజులపాటు పదవిలో కొనసాగుతూ, ఇందిరా గాంధీ రికార్డును అధిగమించారు. దేశంలో అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న నేతల జాబితాలో నెహ్రూ తర్వాత రెండో స్థానానికి చేరారు.

మస్కట్ నుండి ముంబై విమానంలో ప్రసవం – ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో 35,000 అడుగుల ఎత్తులో జన్మించిన శిశువు

మస్కట్ నుండి ముంబైకు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ఓ థాయిలాండ్ మహిళ గగనతలంలో బాలుడికి జన్మనిచ్చింది. విమాన సిబ్బంది, నర్సు సహాయంతో ఈ అరుదైన సంఘటన చోటుచేసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పేదలకు ఉచిత ఇంటి స్థలాలు – జీవో నం. 23లో స్పష్టమైన అర్హతలు ఇవే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నం. 23 ప్రకారం పేదలకు ఉచితంగా ఇంటి స్థలాలు కేటాయించనున్నది. అర్హతకు అవసరమైన మొత్తం 30 ప్రామాణిక నిబంధనలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకోండి.