తిరుపతి జిల్లా తుమ్మలగుంట ఫ్లైఓవర్‌పై ఫోటోషూట్ నిర్వహించిన విద్యార్థులను డ్రోన్ కెమెరా పట్టుకుంది. బైక్‌పై పరారయ్యే ప్రయత్నంలో ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసులపై దాడి చేశారు.
Month: జూలై 2025
చెన్నైలో పెళ్లైన రోజే లవర్‌తో పారిపోయిన నవ వధువు – సాయంత్రం రిసెప్షన్ ఉండగానే మాయమయ్యిన ఘటన
చెన్నైలో పెళ్లైన రోజే నవ వధువు అర్చన తన ప్రియుడితో పారిపోయిన సంఘటన కలకలం రేపుతోంది. మధ్యాహ్నం బ్యూటీ పార్లర్‌కు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిన ఆమె, రిసెప్షన్‌కు హాజరుకాకుండా ప్రియుడితో కలిసి జంప్ అయ్యింది.
APలో కొత్త రేషన్ కార్డులు జారీకి సిద్ధం: ఇలా చెక్ చేసుకోండి
ఆంధ్రప్రదేశ్‌లో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. పాత కార్డులకు బదులుగా QR కోడ్‌తో కొత్త కార్డులు ఆగష్టులో జారీ కానున్నాయి. స్టేటస్ చెక్ చేసుకోవడానికి పూర్తి విధానం తెలుసుకోండి.
రైతుల సంక్షేమంపై బహిరంగ చర్చకు బీఆర్‌ఎస్ సిద్ధం: రేవంత్‌కు కేటీఆర్ 72 గంటల గడువు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమంపై బహిరంగ చర్చకు సవాల్ విసరగా, కేటీఆర్ సిద్ధంగా ఉన్నామని ప్రకటించి 72 గంటల గడువు ఇచ్చారు. బహిరంగ వేదికగా 8వ తేదీన చర్చకు సిద్ధమని తెలిపారు.
ఢిల్లీ సెకండ్ హ్యాండ్ కార్ల బంపర్ ఆఫర్: రూ.లక్షకే మంచి కార్లు!
ఢిల్లీలో పాత వాహనాలపై నిషేధంతో సెకండ్ హ్యాండ్ కార్ల ధరలు భారీగా పడిపోయాయి. లక్ష రూపాయలకే బేసిక్ కార్లు, రూ.4-5 లక్షలకు లగ్జరీ వాహనాలు లభ్యం కావడంతో కొనుగోలుదారులకు ఇదొక బంపర్ అవకాశంగా మారింది.
చట్టంగా మారిన ట్రంప్ పన్ను బిల్లు: ఎన్నారైలపై పెరిగిన భారం, హెచ్-1బీ వీసాదారులకు షాక్
అమెరికాలో ట్రంప్ ప్రవేశపెట్టిన ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ చట్టంగా మారింది. దీనివల్ల ఎన్నారై భారతీయులు నగదు బదిలీలపై పన్ను, వీసా ఫీజుల పెంపుతో పాటు ఆరోగ్య బీమా కోల్పోయే అవకాశాలు ఎదుర్కొంటున్నారు.
ప్రధాని మోదీ భావోద్వేగం: ట్రినిడాడ్ పార్లమెంట్ స్పీకర్ కుర్చీ వెనక భారత చరిత్ర
ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంట్ సందర్శనలో ప్రధాని మోదీ భావోద్వేగంతో స్పందించారు. అక్కడి స్పీకర్ కుర్చీ వెనక ఉన్న భారత అనుబంధ చరిత్రను గుర్తుచేశారు. ఆ కుర్చీకి ఉన్న ప్రత్యేకతేంటి?
18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు: ఏఐ సాయంతో గర్భం దాల్చిన మహిళ – వైద్య రంగంలో అద్భుతం!
అజూస్పర్మియా సమస్యతో 18 ఏళ్లుగా సంతానం కోసం ప్రయత్నించిన దంపతులకు ఏఐ ఆధారిత ‘స్టార్’ టెక్నాలజీతో శిశువు కలిగే అవకాశం లభించింది. మెడికల్ రంగంలో ఇది ఓ క్రాంతికారక పరిణామం.
లండన్‌లో విజయ్ మాల్యా–లలిత్ మోదీ కలయిక: పార్టీ వీడియో వైరల్
వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకున్న విజయ్ మాల్యా, లలిత్ మోదీ లండన్‌లో పార్టీ చేస్తూ పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ కనిపించారు. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
“ఇంకా 30–40 ఏళ్లు జీవించాలనుంది..” దలైలామా ఆశాజనక వ్యాఖ్యలు
90వ పుట్టినరోజు సందర్భంగా దలైలామా మాట్లాడుతూ “ఇంకా 30–40 ఏళ్లు జీవిస్తాను, మానవాళికి సేవ చేస్తాను” అన్నారు. వారసత్వంపై చర్చల నడుమ ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.