భూకంపం సమయంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకునేందుకు గూగుల్ ప్రత్యేక Android Earthquake Alert సిస్టమ్‌ను రూపొందించింది. ఇది ముందుగా భూకంపాలను గుర్తించి, నోటిఫికేషన్ రూపంలో హెచ్చరికలు పంపుతుంది. ఈ ఫీచర్ ఎలా పని చేస్తుంది? ఎలా ఎనేబుల్ చేయాలి? పూర్తి వివరాలు తెలుసుకోండి.
Month: జూలై 2025
ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది – ప్రజలు అప్రమత్తంగా ఉండండి!
శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యామ్‌ల నుండి భారీ వరద నీరు విడుదల కావడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. NDRF, SDRF సిబ్బంది సిద్దంగా ఉంచుతూ ప్రజలను ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
రష్యాలో భూకంపం.. జపాన్ తీరాల్లో సునామీ హెచ్చరికలు – ప్రజలెవాక్యుయేషన్
రష్యాలో 8.7 తీవ్రతతో భూకంపం సంభవించగా, జపాన్ తీరాల్లో భారీ సునామీ అలలు. హొక్కాయిడో నుంచి వకయామా వరకు హెచ్చరికలు, ప్రజల తరలింపు.
HYD: సైబర్ కేటుగాడికి షాకిచ్చిన మహిళ.. ఆ ఒక్క ప్రశ్నతో అంతా తలకిందులు!
హైదరాబాద్‌లో ఓ మహిళ తన తెలివితో సైబర్ మోసాన్ని అడ్డుకుంది. ట్రూకాలర్‌లో ‘యాక్సిస్ బ్యాంక్’ అని వచ్చిన నంబర్‌పై ఆమె వేసిన ఒక్క ప్రశ్నే గేమ్ చెసింది.
జమ్మూకశ్మీర్: భారీ వర్షాలతో అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత
జమ్మూకశ్మీర్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. పహల్గామ్, బల్తాల్ మార్గాల్లో యాత్ర నిలిచింది.
డెడ్‌లైన్‌కు ముందే భారత్‌కు ట్రంప్ వార్నింగ్.. 25 శాతం వరకు సుంకాలు విధిస్తారా?
భారత్‌పై 25% దిగుమతి సుంకాలు విధించే అవకాశముందంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా-భారత్ వాణిజ్య సంబంధాలపై ఇది దెబ్బతీయనుందా?
మందుబాబులకు పండగే! Telangana Beer Cafes పై కేబినెట్ గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నగరాల్లో ప్రతి 5 కిమీకి ఒక మినీ బ్రూవరీ ఏర్పాటు, 15 చెక్ పోస్టుల రద్దు, బీసీలకు 42% రిజర్వేషన్‌పై చర్చ జరిగింది.
డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు షాక్: కేటాయింపులు రద్దు దిశగా ప్రభుత్వం
తెలంగాణలో డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులకు భారీ షాక్. ఇళ్లలో నివసించని వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఇప్పటికే కొందరికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
కింగ్‌డమ్ విలన్ వెంకీ కథ: ఇడ్లీ బండీ నుంచి స్టార్‌డమ్ వరకు – అసలైన ప్రయాణం
కేరళ నుంచి వచ్చిన కుర్రాడు వెంకీ… ఇడ్లీ బండి నడిపిన వాడు.. 10 ఏళ్ల కష్టం, పట్టు, సినీ అభిమానం కలసి విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ సినిమాలో విలన్‌గా ఎలా మారాడు? అసలైన స్పూర్తిదాయక కథ.
ఎడమ చేయి వాటం ఎందుకు వస్తుంది? గర్భంలోనే నిర్ణయమవుతుందా?
ఎడమ చేయి వాటం ఎందుకు వస్తుంది? ఈ చేతి వాటం గర్భంలో పిండంగా ఉన్నప్పుడే నిర్ణయమవుతుందా? సైంటిఫిక్ కారణాలు, వాదనలు, తల్లిదండ్రుల పాత్ర గురించి పూర్తిగా తెలుసుకోండి.