తల్లిదండ్రులు లేని పిల్లలకు అండగా నిలుస్తున్న మిషన్ వాత్సల్య పథకం ఇప్పుడు ఏపీలో అమలవుతోంది. నెలకు రూ.4,000 చొప్పున సాయం అందుతోంది. పథకం పూర్తి వివరాలు తెలుగులో తెలుసుకోండి.
Month: జూలై 2025
పెర్ని నాని ఫోన్ లీక్ వైరల్ – వైసీపీకి లోకేష్ ఫోబియా, రెడ్ బుక్ భయం పెరుగుతోంది!
పెర్ని నాని ఫోన్ లీక్ కావడంతో వైసీపీ నేతలలో నారా లోకేష్ ఫోబియా బహిరంగమైంది. ఎవరైనా “లోకేష్ చేయించాడని గోల చేద్దాం” అని చెబుతున్న ఈ ఘటన వెనుక ఉన్న రాజకీయ పరోక్ష సంకేతాలు మీ కోసం.
జగన్ పర్యటనలపై దుష్ట శక్తుల దృష్టి అని ఆరోపణలు – తాడేపల్లిలో దిష్టి తీయించిన వైసీపీ మహిళలు
మాజీ సీఎం జగన్ పర్యటనల్లో దుష్ట శక్తుల ప్రభావం ఉందంటూ తాడేపల్లి నివాసం వద్ద గుమ్మడికాయలతో దిష్టి తీయించిన వైసీపీ మహిళలు. ఈ కార్యక్రమం వెనుక ఉన్న కారణాలపై పూర్తి వివరాలు తెలుగులో చదవండి.
హరి హర వీరమల్లు పార్ట్ 1 U/A సర్టిఫికేట్ పొందిన పవన్ కల్యాణ్ చిత్రం – రిలీజ్ డేట్, ప్రీ-రిలీజ్ వేడుక వివరాలు
పవన్ కల్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు పార్ట్ 1 చిత్రం జూలై 24న విడుదల కానుంది. U/A సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా గురించి విడుదల తేది, ప్రీ రిలీజ్ వేడుక వివరాలు తెలుగులో తెలుసుకోండి.
సినిమా సర్టిఫికెట్లు U, UA, A, S అంటే ఏమిటి? – CBFC ఎలా పని చేస్తుంది?
సినిమాల్లో కనిపించే U, UA, A, S సర్టిఫికెట్లు అర్థం మీకు తెలుసా? CBFC అంటే ఏంటి, సినిమాలకు ఎలా సర్టిఫికేట్ ఇస్తారో తెలుగులో పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఇబ్రహీంపట్నంలో APWJF మహాసభ- స్థానికంగా “ప్రజాప్రెస్ క్లబ్” ప్రారంభం.
మైలవరం నియోజకవర్గం పరిధిలోని ఇబ్రహీంపట్నంలో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(APWJF) మహాసభ విజయవంతం. వీసం సురేష్ బాబు ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక. ప్రజాప్రెస్ క్లబ్‌ను ప్రారంభించిన విశేషాలు.
రాజమార్గయాత్ర యాప్: హైవేపై టోల్ ఫీజులపై క్లారిటీ.. ఇప్పుడు డ్రైవింగ్ టెన్షన్ లేదు!
రాజమార్గయాత్ర యాప్ ద్వారా హైవే ప్రయాణికులకు టోల్ ఛార్జీలలో తగ్గింపు పొందే మార్గాలు తెలుసుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్‌తో ఇంటిగ్రేషన్, రియల్ టైమ్ డేటా, ఫాస్ట్‌ట్యాగ్ పాస్ లింక్‌లు, ఇతర ముఖ్యమైన ఫీచర్ల వివరాలు తెలుసుకోండి.
దేశవ్యాప్తంగా 10 లక్షలకుపైగా కేంద్ర ప్రభుత్వ నియామకాలు – మోదీ సర్కారు భారీ రికార్డు
పది లక్షల కంటే ఎక్కువ ప్రభుత్వ నియామక పత్రాలు పంపిణీ చేసిన కేంద్రం… యువతే భవిష్యత్తుకు ఆశాభారంగా నిలుస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. రోజ్‌గార్ మేళా, ప్రైవేటు ఉద్యోగ ప్రోత్సాహక పథకాలపై కీలక ప్రకటనలు.
రంగుల కోడి పిల్లలు… చిన్నారుల నవ్వులకోసం చనిపోయే ప్రాణాలు
పసిపిల్లల చేతుల్లో ఆటవస్తువుల్లా మారిన రంగుల కోడి పిల్లల వెనుక దాగున్న కరుణాకథ ఏంటో తెలుసా? ఈ వ్యాసం మీ మనసును తడిపేలా చేస్తుంది. చదవండి… ఆలోచించండి.
ఎందుకు అన్ని JCBలు పసుపు రంగులోనే ఉంటాయి? ఇది మామూలు విషయం కాదు!
పసుపు రంగులో కనిపించే JCBలు, బుల్డోజర్ల వెనక అసలు కథేంటి? JCB అనే పేరు ఎలా వచ్చింది? రంగును ఎందుకు మార్చారు? ఈ వ్యాసంలో మీరు తెలుసుకోనవలసిన ఆసక్తికరమైన నిజాలు!